వార్తలకు తిరిగి వెళ్లండి

మధురవాడ రేవల్లపాలెంలో రిటైర్డ్ ఏఎస్ఐ గంజా సూర్యనారాయణ (63) ఆత్మహత్య చేసుకున్నారు. భార్య మృతితో కొంతకాలంగా మానసిక వేదనలో ఉన్న ఆయన ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు ముందు ఇంటి నుంచి కత్తి తీసుకెళ్లినట్లు సీసీటీవీలో నమోదైంది.
మృతిపై అనుమానాలు లేవని కుమార్తె తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. పీఎంపాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

