వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో గుర్తించిన అనామలీస్, నాన్-లింక్డ్ కేసులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాంక సూచించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు ఆధారాలతో నిర్దేశిత తేదీన హాజరయ్యేలా బీఎల్‌ఓలు అవగాహన కల్పించాలని తెలిపారు. సవరణ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

