వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నంలో నూతనంగా నిర్మించిన వికలాంగుల భవనాన్ని త్వరితగతిన ప్రారంభించాలని కోరుతూ వీహెచ్‌పీఎస్ ప్రతినిధులు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఈ భవనం అందుబాటులోకి వస్తే దివ్యాంగులకు మెరుగైన సేవలు అందుతాయని వారు తెలిపారు. త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

