Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడి బురుజుల భూమి VLT నంబర్‌ రద్దుకు వినతి

Follow Udayam on Google
Harika Aug 31, 2026 2:29 PM జగిత్యాలGeneral
గడి బురుజుల భూమి VLT నంబర్‌ రద్దుకు వినతి - Udayam
కోరుట్లలోని చారిత్రక గడి బురుజుల భూమికి కేటాయించిన VLT నంబర్‌ను రద్దు చేయాలని BRS నాయకులు, కౌన్సిలర్లు ప్రజావాణిలో అధికారులను కోరారు. వారు ఎలాంటి నిర్మాణాలు లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా నంబర్‌ కేటాయించారని ఆరోపించారు. VLT నంబర్‌ ద్వారా భూమిని రిజిస్ట్రేషన్‌ చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి నంబర్‌ను రద్దు చేసి భూమిని కాపాడాలని కోరారు.

Comments

G
Loading comments...