వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పీజిఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రేపు ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని వారు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఇవ్వాలన్నారు.
Comments
Loading comments...

