Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 4:28 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి - Udayam
కేంద్ర కనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూ, ఏఐటీయూ‌సీ, ఐఎన్‌టీయూసీలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం ఇల్లందులో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...