Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెంటపల్లిలో వైసీపీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 3:17 PM మార్కాపురంGeneral
రెంటపల్లిలో వైసీపీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం - Udayam
పుల్లలచెరువు మండలం రెంటపల్లిలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఆవుల కోటి వీరారెడ్డి శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. తాను గెలిస్తే గ్రామంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...