వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రెండు రోజుల ముందుగానే సచివాలయ సిబ్బంది పంపిణీ చేశారు. శుక్రవారం ఉదయం గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లటూరు గ్రామంలో వెటర్నరీ అసిస్టెంట్ వాత్సల్య ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు.
ఇంటి వద్దకే వచ్చి పింఛన్లు పంపిణీ చేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

