వార్తలకు తిరిగి వెళ్లండి

తాడ్వాయి సొసైటీలో గురువారం తాజాగా మరోసారి యూరియా స్టాక్ రావడంతో రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. యాప్లో యూరియా స్టాక్ ఉన్నట్టు చూపిన కేవలం రెండు నిమిషాల్లోనే యూరియా నో స్టాక్ కనిపించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు.
ఈ విషయమై సొసైటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. యాప్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
Comments
Loading comments...

