Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది: ఎర్రోళ్ల శ్రీనివాస్

Follow Udayam on Google
Harika Oct 30, 2026 11:14 AM హైదరాబాద్General
రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది: ఎర్రోళ్ల శ్రీనివాస్ - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్‌నగర్ విద్యార్థులను నమ్మించి అధికారంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. మరి ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? ఎక్కడికి పోయాయని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...