వార్తలకు తిరిగి వెళ్లండి

‘రణబాలి’ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రౌడీ జనార్ధన’ గురించి ఆసక్తికర ప్రచారం మొదలైంది. దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే చిత్రబృందం దీనిపై అధికారికంగా స్పందించలేదు.ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తున్నారు.
Comments
Loading comments...

