Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయణం’లో పాట.. కల నిజమైందన్న అర్మాన్‌ మాలిక్‌

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 6:56 PM జాతీయంవినోదం
రామాయణం’లో పాట.. కల నిజమైందన్న అర్మాన్‌ మాలిక్‌ - Udayam
‘రామాయణం’ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌, హాన్స్‌ జిమ్మర్‌ సంగీతంలో పాట పాడటం తన కల నిజమైనట్లుగా ఉందని గాయకుడు అర్మాన్‌ మాలిక్‌ తెలిపారు. ఈ చిత్రంలోని కన్నడ పాట‘మంగళ సంగమ’కు బేలా షెండేతో కలిసి ఆయన గాత్రం అందించారు. భారతీయ శాస్త్రీయ సంగీతం, అంతర్జాతీయ స్థాయి సినీ సంగీతం కలవడం అద్భుతమైన అనుభవమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...