Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయణం’ స్పందనలపై అనుపమ్‌ ఖేర్‌ భావోద్వేగం

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 6:54 PM జాతీయంవినోదం
రామాయణం’ స్పందనలపై అనుపమ్‌ ఖేర్‌ భావోద్వేగం - Udayam
‘రామాయణం’ చిత్రానికి లాస్‌ ఏంజెలెస్‌ ప్రీమియర్‌లో వస్తున్న స్పందనలు తనకు ఎంతో ఆనందం, గర్వాన్ని కలిగిస్తున్నాయని నటుడు అనుపమ్‌ ఖేర్‌ తెలిపారు. భారతీయ ఇతిహాసం ప్రపంచ ప్రేక్షకులకు ఇంత భారీ స్థాయిలో చేరడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సినిమాలో జటాయువు పాత్రకు ఆయన తన గొంతును అందించారు. దర్శకుడు నితేశ్‌ తివారీ, నిర్మాత నమిత్‌ మల్హోత్రా సహా చిత్రబృందం కృషిని అనుపమ్‌ ఖేర్‌ ప్రశంసించారు.

Comments

G
Loading comments...