Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘MegaVerse’ టాక్ షోను ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్

Follow Udayam on Google
Harika Oct 29, 2026 7:13 PM జాతీయంవినోదం
‘MegaVerse’ టాక్ షోను ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్ - Udayam
మెగాస్టార్ చిరంజీవి తొలిసారి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై టాక్ షో హోస్ట్‌గా రాబోతున్నారు. ‘MegaVerse’ పేరుతో ఈ షోను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. త్వరలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుగుతోందని, షోలో 12–15 ఎపిసోడ్‌లు ఉండొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Comments

G
Loading comments...