Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌ కోర్టు.. దర్శకుడు జాఫర్‌ పనాహీకి జైలు

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 7:10 PM జాతీయంవినోదం
ఇరాన్‌ కోర్టు.. దర్శకుడు జాఫర్‌ పనాహీకి జైలు - Udayam
ప్రముఖ ఇరానియన్‌ దర్శకుడు జాఫర్‌ పనాహీకి ఐదేళ్ల ఒక నెల జైలు శిక్ష విధిస్తూ ఇరాన్‌ కోర్టు తీర్పునిచ్చింది. ఆయనకు చెందిన చర, స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవాలని కూడా ఆదేశించింది. ఈ విషయాన్ని ఆయన న్యాయవాది మోస్తఫా నీలీ వెల్లడించారు. అయితే, ఏ నేరంపై శిక్ష విధించారో స్పష్టత ఇవ్వలేదు. గతంలో ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచార కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై పనాహీ దోషిగా తేలారు.

Comments

G
Loading comments...