వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబయిలో కాల్పుల ఘటన తర్వాత నటుడు టైగర్ ష్రాఫ్ వచ్చే నెలలో ‘లగ్ జా గలే’ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్లుసమాచారం.అక్టోబర్ 18న జుహూలోని ఫుట్‌బాల్ మైదానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కారుపై ముగ్గురు కాల్పులు జరిపారు.ఈ ఘటనలో టైగర్‌క్షేమంగా బయటపడగా..డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో టైగర్ భద్రత కోసం ఆయన బృందం,చిత్ర నిర్మాణ సంస్థ ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

