Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆదర్శ కుటుంబం’కు సెన్సార్‌ నుంచి పాజిటివ్‌ టాక్‌

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 7:26 PM జాతీయంవినోదం
‘ఆదర్శ కుటుంబం’కు సెన్సార్‌ నుంచి పాజిటివ్‌ టాక్‌ - Udayam
వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం – హౌస్‌ నెం. 47’కు సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. 149 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం అక్టోబర్‌ 30న విడుదల కానుంది. కుటుంబ బంధాలు, కామెడీ, భావోద్వేగాలతో పాటు క్రైమ్‌, యాక్షన్‌ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఫస్టాఫ్‌ వినోదాత్మకంగా, సెకండాఫ్‌ యాక్షన్‌తో సాగుతుందని సమాచారం

Comments

G
Loading comments...