Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో చిత్రంలో దేవయాని కుమార్తె

Follow Udayam on Google
Shruthi Oct 27, 2026 9:07 AM జాతీయంవినోదం
రెండో చిత్రంలో దేవయాని కుమార్తె - Udayam
ప్రముఖ నటి దేవయాని కుమార్తె ప్రియాంక రంజన్‌ కథానాయికగా నటిస్తున్న రెండో చిత్రం ప్రారంభమైంది. ‘బ్లాక్‌ నైట్‌ బాయ్స్‌’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుల్లితెర నటుడు అమల్‌ అజిత్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ‘ది అడ్వకేట్‌’ చిత్రంతో ప్రియాంక రంజన్‌ కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేసింది. తాజాగా రెండో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Comments

G
Loading comments...