Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసులో గూగుల్‌కు ఊరట

Follow Udayam on Google
Sai Sep 03, 2026 3:30 PM జాతీయంGeneral
కేసులో గూగుల్‌కు ఊరట - Udayam
గూగుల్‌ యాడ్‌ ఎక్స్ఛేంజ్‌ AdXను విక్రయించాల్సిన అవసరం లేదని అమెరికా ఫెడరల్‌ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ప్రత్యర్థుల టూల్స్‌తో గూగుల్‌ యాడ్‌ టెక్‌ పనిచేసేలా మార్పులు చేయాలని ఆదేశించింది. 2025లో యాడ్‌ టెక్‌ మార్కెట్లలో గుత్తాధిపత్యానికి పాల్పడిందని కోర్టు తేల్చింది. ఈ తీర్పుతో గూగుల్‌ యాడ్‌ వ్యాపారం విడిపోకుండా ఊరట లభించింది.

Comments

G
Loading comments...