Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన ప్రయాణికులకు ఊరట

నవీన్ రెడ్డి Jul 01, 2026 5:19 AM అల్ ఇండియా 2 viewsabout 3 hours ago
విమాన ప్రయాణికులకు ఊరట - Udayam Digital
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గడంతో, దేశీయంగా విమాన ఇంధనం (ATF) ధరను లీటరుకు రూ. 5 మేర తగ్గిస్తూ చమురు సంస్థలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. ఈ తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ. 110 కి చేరింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా రికార్డు స్థాయికి చేరిన విమాన ఇంధన ధరలు, ఆ తర్వాత తగ్గుముఖం పట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Comments

G
Loading comments...