వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ రైల్వే ఐటీ అప్లికేషన్ల వెనుక ఉన్న 'క్రిస్' (CRIS) 40వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. గత పదేళ్లలో రైల్వే రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేశామని ఎండీ జి.వి.ఎల్. సత్యకుమార్ తెలిపారు.
ప్రధాని మోదీ విజన్, మంత్రి అశ్విని వైష్ణవ్ నాయకత్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ సాంకేతికతలను అందిపుచ్చుకున్నామన్నారు. వినియోగదారుల సంతృప్తి, నిర్వహణ సామర్థ్యం పెంచడమే లక్ష్యంగా సరికొత్త అప్లికేషన్లను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

