Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ కంపెనీలపై అమెరికా కీలక నిర్ణయం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 01, 2026 12:36 PM జాతీయంGeneral
భారతీయ కంపెనీలపై అమెరికా కీలక నిర్ణయం - Udayam
రష్యా సైనిక అవసరాలకు అధునాతన సాంకేతికతను సరఫరా చేస్తున్నాయనే ఆరోపణలతో గతంలో అమెరికా ఆంక్షలు విధించిన నాలుగు భారతీయ కంపెనీల పేర్లను తాజాగా ఆ దేశం తన ఆంక్షల జాబితా నుండి తొలగించింది. ట్రెజరీ విభాగం విడుదల చేసిన జాబితా ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన లోకేష్ మెషీన్స్, ఆర్‌ఆర్‌జీ ఇంజనీరింగ్, అహ్మదాబాద్‌కు చెందిన గెలాక్సీ బేరింగ్స్, ఢిల్లీకి చెందిన శౌర్య ఏరోనాటిక్స్ కంపెనీలకు అమెరికా ఆంక్షల నుండి పూర్తి ఉపశమనం లభించింది.

Comments

G
Loading comments...