వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా విడుదల తేదీ ఖరారైన తర్వాతే సాంకేతిక నిపుణుల పనిలో వేగం పెరుగుతుందని దర్శకురాలు నందిని రెడ్డి తెలిపారు. నిర్ణీత సమయం లేకపోతే పనులు ఆలస్యమవుతాయని, అందుకే చివరి దశలో హడావిడి జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
అలాగే, ముందే పనులు పూర్తిచేస్తే అనవసరమైన మార్పులు చేయాల్సి వస్తుందని నందిని రెడ్డి అసలు రహస్యాన్ని వెల్లడించారు.
Comments
Loading comments...

