Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు బకాయిలు విడుదల చేయాలి

Follow Udayam on Google
శివ కుమార్ Aug 02, 2026 6:40 AM హైదరాబాద్General
ఫీజు బకాయిలు విడుదల చేయాలి - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఎత్తివేసే ప్రయత్నాలు విరమించాలని ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు. బకాయిల విడుదల కోసం బీసీ సంఘం విద్యార్థి విభాగం హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించింది. రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల కాక 14 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కృష్ణయ్య ఆరోపించారు. వెంటనే బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...