Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

FIR అయినా నమోదు చేయండి సార్..

Follow Udayam on Google
Udayam Desk Sep 03, 2026 6:20 PM హైదరాబాద్General
FIR అయినా నమోదు చేయండి సార్.. - Udayam
నాచరం వాసి M. శ్రీనివాసరావు యొక్క కధనం ప్రకారం కొండపూర్ S.V HAL కో ఆపరేటివ్ సోసైటీ పరిధిలో ఉన్న తన ప్లాట్లు గత నెల 21వ తేదీన ఆక్రమణకు గురయ్యాయి. ఆక్రమణను గుర్తించిన భాధితుడు గచ్చిబౌలి పోలిస్టేషన్ కు ఆ రోజే ఆనలైన్ లో ఫిర్యాదు చేసాడు. 27 న స్టేషన్ కు నేరుగా వెళ్లి ఫిర్యాదు చేసినా ఇన్సెపెక్టర్ సైదులు FIR నమోదు చేయలేదు. పైగా కోర్టు బయట సెటిల్మెంట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని బాధితుడు చెప్తున్నాడు

Comments

G
Loading comments...