Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంచిన ఫీజుల రీఫండ్‌కు ఆదేశం

లక్ష్మి దేవి Jul 15, 2026 6:39 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
పెంచిన ఫీజుల రీఫండ్‌కు ఆదేశం - Udayam Digital
పంజాబ్‌లో గత మూడేళ్లలో ఏటా 5 శాతానికి మించి ఫీజులు పెంచిన ప్రైవేట్‌ పాఠశాలలు, ఆ అదనపు మొత్తాన్ని తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని సీఎం భగవంత్‌ మాన్‌ ఆదేశించారు. విద్యాసంస్థలను లాభాలు ఆర్జించే ఫ్యాక్టరీలుగా మార్చడానికి తమ ప్రభుత్వం అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ సోమవారం నుంచే అమల్లోకి వచ్చిందని తెలిపారు.

Comments

G
Loading comments...