Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ హబ్‌గా మారనున్న కర్ణాటక

రాజిత దేవి Jul 15, 2026 8:05 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
ఏఐ హబ్‌గా మారనున్న కర్ణాటక - Udayam Digital
కృత్రిమమేధ(ఏఐ) రంగంలో కర్ణాటక రాష్ట్రాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలపడమే తమ ప్రభుత్వ ప్రధాన ఆశయమని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటించారు. బెంగళూరులో జరిగిన గూగుల్ ఐఓ కనెక్ట్ ఇండియా-2026 సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వ రంగంలోనే ఒక ప్రత్యేక ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరిశోధన, అభివృద్ధి రంగాలకు ఊతమిస్తూ రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు.

Comments

G
Loading comments...