వార్తలకు తిరిగి వెళ్లండి
రిఫరీ అనుమానాస్పద మృతి

ఫిఫా ప్యానెల్ టీమ్ నుంచి తొలగించబడిన ఒక అంతర్జాతీయ ఫుట్‌బాల్ రిఫరీ అనుమానాస్పద స్థితిలో మరణించారు.
ఈ దారుణ ఘటన క్రీడా ప్రపంచంలో తీవ్ర కలకలం రేపింది. ఆయన మృతికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Loading comments...