Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై జీవన్ రెడ్డి ఫైర్

Follow Udayam on Google
santhoshmarri Sep 08, 2026 3:50 PM జగిత్యాలGeneral
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై జీవన్ రెడ్డి ఫైర్ - Udayam
అసెంబ్లీలో జరిగిన ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాలలో ఆందోళన చేపట్టారు మహిళా ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అవమానకరమని ఆయన విమర్శించారు. “రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి” అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...