Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ ప్రభుత్వంలో అధికారులు ఎందుకు వెళ్లిపోతున్నారు: క్రిశాంక్

Follow Udayam on Google
Harika Oct 28, 2026 12:30 PM హైదరాబాద్General
రేవంత్ ప్రభుత్వంలో అధికారులు ఎందుకు వెళ్లిపోతున్నారు: క్రిశాంక్ - Udayam
ఫార్ములా ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను ఇరికించారని, ముర్తుజా రిజ్వీ విభేదాలతో వీఆర్‌ఎస్ తీసుకున్నారని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ పేర్కొన్నారు భూకబ్జా కేసులో కాంగ్రెస్ మంత్రి‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినందుకు అవార్డు గ్రహీత హబీబుల్లా ఖాన్‌ను బదిలీ చేశారని, సీఎస్‌ రేసులో ఉన్న జయేశ్ రంజన్ కూడా అకస్మాత్తుగా వీఆర్‌ఎస్ తీసుకున్నారని పేర్కొంటూ రేవంత్ ప్రభుత్వంలో అధికారులు ఎందుకు వెళ్లిపోతున్నారని ప్రశ్నించారు

Comments

G
Loading comments...