Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత చరిత్రలో నేడు

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 1:07 PM జాతీయంGeneral
భారత చరిత్రలో నేడు  - Udayam
*1955 – ఇంద్రా నూయీ జననంభారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రా నూయీ చెన్నైలో జన్మించారు. ఆమె 2006 నుంచి 2018 వరకు పెప్సికో సంస్థకు CEOగా పనిచేశారు. *అదితి రావు హైదరి (1986)తెలుగు, తమిళ, హిందీ, మలయాళ చిత్రాల్లో నటించిన సినీ నటి. *1913 – జైన శ్వేతాంబర తేరాపంథ్ మహాసభ కోల్‌కతాలో స్థాపించిన ఈ సంస్థ తేరాపంథ్ జైన సమాజానికి చెందిన ప్రముఖ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

Comments

G
Loading comments...