వార్తలకు తిరిగి వెళ్లండి
మూసీ బాధితులను అరెస్ట్ చేసి, వారు లేకుండానే పబ్లిక్ హియరింగ్ నిర్వహించడంపై బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి విమర్శించారు. బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, వారి తరఫున వెళ్లిన తమను కూడా అరెస్ట్ చేయిస్తోందని అన్నారు.
రాష్ట్రంలో కరువు, నిధుల కొరత ఉందంటూ రైతులను పంటలు వేయొద్దన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, లక్ష కోట్ల మూసీ ప్రాజెక్టుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తుందని కార్తీక్ రెడ్డి ప్రశ్నించారు.
Comments
Loading comments...

