వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఢిల్లీ వెళ్లేందుకు రైలు కేటాయించలేదని కాంగ్రెస్ నేతలు సికింద్రాబాద్ రైల్వే నిలయం ముందు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘురాం రెడ్డి పాల్గొన్నారు.
నిరసన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘురాం రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
Comments
Loading comments...

