వార్తలకు తిరిగి వెళ్లండి

తన జన్మదినం సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో పాటు మంత్రి వాకిటి శ్రీహరి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తనపై ఆప్యాయత చూపిన ముఖ్యమంత్రి, సహచర మంత్రి వాకిటి శ్రీహరికి పొంగులేటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

