Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాజ్‌నాథ్ సింగ్‌తో అమెరికా రక్షణ మంత్రి హెగ్‌సెత్ భేటీ

Follow Udayam on Google
Harika Oct 28, 2026 1:18 PM జాతీయంGeneral
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. భారత్–అమెరికా మధ్య కీలక రక్షణ భాగస్వామ్య ఫ్రేమ్‌వర్క్ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ భేటీ జరిగింది.

Comments

G
Loading comments...