వార్తలకు తిరిగి వెళ్లండి
మచిలీపట్నం సమీపంలోని పాలకాయతిప్ప వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. 6–7 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం సుమారు 1,000 మీటర్ల మేర ముందుకొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ, మచిలీపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.
Comments
Loading comments...

