వార్తలకు తిరిగి వెళ్లండి

ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం స్తానిక నెల్లిమర్లలోని రేషన్ షాప్ నంబర్ 22403ను తనిఖీ చేశారు.
ఈ మేరకు రేషన్ సరుకుల నిల్వలు, నాణ్యత, పంపిణీ ప్రక్రియ, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన సరుకులు సక్రమంగా అందేలా చూడాలని, సరిపడా నిల్వలు ఉంచడంతో పాటు స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
Comments
Loading comments...

