Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ షాప్ లో నాణ్యత లేని బియ్యం సరఫరా

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 5:02 PM కామరెడ్డిGeneral
రేషన్ షాప్ లో నాణ్యత లేని బియ్యం సరఫరా - Udayam
బిచ్కుంద పట్టణంలోని 17వ రేషన్ షాపులో నాణ్యత లేని బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని పలువురు రేషన్ కార్డుదారులు ఆరోపిస్తున్నారు. రేషన్ షాపు డీలర్ వినియోగదారుల పట్ల ఇష్టారీతిన వ్యవహరిస్తూ మెరిగెలు నూకలు ఉన్న బియ్యాన్ని తూకం వేసి ఇస్తున్నారని వారు వాపోతున్నారు నాణ్యమైన బియ్యం సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...