Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ పంపిణీ పర్యవేక్షణకు ఆబాసి

Follow Udayam on Google
Ganga Oct 05, 2026 4:48 PM పార్వతీపురం మన్యంGeneral
రేషన్ పంపిణీ పర్యవేక్షణకు ఆబాసి - Udayam
రేషన్ పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆబాశి (AABASI - PDS Distribution Monitoring)ప్రత్యేక పోస్టర్ను స్థానిక PGRS హాల్లో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి, పార్వతీపురం సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్, DSO అశోక్ కుమార్తో కలిసి విడుదల చేశారు.

Comments

G
Loading comments...