వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ గజపతినగరం మండల కేంద్రంలోని రేషన్ దుకాణాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా డిపోల్లో ఉన్న అంత్య నిల్వలను పరిశీలించారు. క్యూఆర్ కోడ్ విధానం ద్వారా ఫీడ్‌బ్యాక్ అందించే పద్ధతిపై కార్డుదారులకు అవగాహన కల్పించారు. IVRS కాల్స్ కార్డుదారులకు వస్తున్నందున డీలర్లు వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
Comments
Loading comments...

