Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ డిపోను ఆకస్మిక తనిఖీ చేసిన జెసి

Follow Udayam on Google
B RAJESH Sep 03, 2026 12:10 PM విజయనగరంGeneral
రేషన్ డిపోను ఆకస్మిక తనిఖీ చేసిన జెసి - Udayam
నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలోని 14 వ నెంబర్ రేషన్ డిపోను జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిపోలో గల సరుకుల నిల్వలు నిల్వలు రికార్డులను పరిశీలించారు. ఐవిఆర్ఎస్ ఫోన్ కాల్స్ కార్డుదారులకు వస్తున్నందున డీలర్లు వారితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని జెసి సూచించారు. తహసిల్దార్ భరత్ కుమార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...