వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ NIT గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్ అలుమ్ని ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించనున్నట్లు NIT అధికారులు తెలిపారు. 2021 బ్యాచ్‌కు చెందిన, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) సీనియర్ కన్సల్టెంట్ భూపతి విద్యార్థులతో మాట్లాడనున్నారు.
పరిశ్రమలో అవకాశాలు, కార్పొరేట్ నైపుణ్యాలు, ప్లేస్‌మెంట్‌కు అవసరమైన సన్నద్ధతపై సూచనలు అందించనున్నారాని తెలిపారు.
Comments
Loading comments...

