Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

Follow Udayam on Google
p.g.murthy Sep 07, 2026 4:54 PM మంచిర్యాలGeneral
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం - Udayam
లక్షెట్టిపేట 33/11 KV సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ గణేష్ తెలిపారు. సబ్ స్టేషన్ లో నూతన బ్రేకర్స్ అమర్చుట, మరమ్మతుల కారణంగా లక్షెట్టిపేట్ సబ్ స్టేషన్ పరిధిలో లక్షెట్టిపేట, ఉత్కుర్, మొదెల, గంపలపల్లి, ఇటిక్యాల గ్రామాలకు మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ఈ విషయాన్ని వ్యాపారులు, ప్రజలు గమనించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...