Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 26, 2026 8:42 PM నాగర్ కర్నూల్General
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం - Udayam
కల్వకుర్తి మండలం మార్చాల 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రం పరిధిలో గురువారం విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఉర్కొండ ఏఈ సాయన్నగౌడ్ తెలిపారు. జకినాలపల్లి 33/11 కేవీ లైన్‌కు మార్చాల సమీపంలో ఏబీ స్విచ్‌ పనులు చేపట్టనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. వినియోగదారులు గమనించాలని కోరారు.

Comments

G
Loading comments...