Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభం

Follow Udayam on Google
RAGHU SKLM Aug 30, 2026 7:37 PM శ్రీకాకుళంGeneral
రేపు వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభం - Udayam
పట్టణంలో నూతనంగా నిర్మించిన వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం సోమవారం జరగనుంది అని మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వైసీపీ పార్టీకి చెందిన, నాయకులు కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు, సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని , ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...