వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న ఉదయం 9 గంటలకు ఉప్పల్ X రోడ్ వద్ద భారీ ధర్నా చేపట్టనున్నారు.
బాకీ కార్డుల పంపిణీతో పాటు 420 అడుగుల భారీ ఫ్లెక్సీ ప్రదర్శన నిర్వహించనున్నారు. హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిరసన చేపడతామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

