Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు ఉచిత గుండె వైద్యశిబిరం

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 05, 2026 5:09 PM బాపట్లGeneral
రేపు ఉచిత గుండె వైద్యశిబిరం - Udayam
ఇంకొల్లు(M) పరిధిలోని గంగవరం గ్రామంలో కిమ్స్ హాస్పిటల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఈ నెల 6న ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వహకులు బోడెంపూడి సుబ్బారావు, కరి వీరాంజనేయులు, నాగేంద్రమ్మ తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గుండెదడ, ఆయాసం, గుండెనొప్పి, తల తిరగడం, బీపీ రోగులకు గుండె స్కానింగ్, ఈసీజీ, ఎకో పరీక్షలు ఉచితంగా చేస్తారని తెలిపారు.

Comments

G
Loading comments...