Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు తీర్థ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం

Follow Udayam on Google
I siva prasad Aug 23, 2026 11:56 AM నెల్లూరుGeneral
రేపు తీర్థ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం - Udayam
దక్కిలి మండలం దగ్గవోలు గ్రామంలో వెలసి ఉన్న భగవాన్ శ్రీ తీర్థ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం సోమవారం నిర్వహించడం జరుగుతుందని ఆశ్రమ నిర్వాహకులు రమణానంద స్వామి తెలిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదానం పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలన్నారు.

Comments

G
Loading comments...