వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం రేపు హైదరాబాద్‌లో జరగనుంది. వర్సిటీ బడ్జెట్, అభివృద్ధి పనులు, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై సమావేశంలో చర్చించనున్నారు.
హైకోర్టు నోటిఫికేషన్ల రద్దు, 2014 అధ్యాపకుల పదోన్నతుల అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Comments
Loading comments...

