Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు తెలంగాణ హమాలి యూనియన్ జిల్లా సదస్సు

Follow Udayam on Google
RR REDDY Aug 28, 2026 11:05 PM నిజామాబాద్General
రేపు తెలంగాణ హమాలి యూనియన్ జిల్లా సదస్సు - Udayam
ఈ నెల 29న నిర్వహించనున్న తెలంగాణ హమాలి & మిల్ వర్కర్ యూనియన్ జిల్లా సదస్సును జయప్రదం చేయాలని IFTU జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, 50 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...